ఇలాంటి ఒక సినిమా తరువాత నేను ఏమైపోతానో: అఖిల్
- వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున
- సురేందర్ రెడ్డి కాన్ఫిడెంట్ ఇచ్చాడన్న అఖిల్
- తనని ఒక రేంజ్ లో చూపించాడని వెల్లడి
సురేందర్ రెడ్డి .. నేను ఒక క్రేజీ ప్రాజెక్టు చేయాలనుకున్నాము .. చేశాము. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ వల్లనే ఈ రోజునే ఈ సినిమాను గురించి ఇంతలా మాట్లాడగలుగుతున్నాను. ఈ రేంజ్ లో ఒక సినిమా చేసిన నేను, ఆ తరువాత ఏమైపోతానో అనిపిస్తోంది. అనిల్ సుంకర గారి సపోర్టు ఉండటం వల్లనే ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది" అని చెప్పాడు.
సాక్షి వైద్యకి ఇదే ఫస్టు మూవీ అయినప్పటికీ బాగా చేసింది. మమ్ముట్టి గారి వంటి లెజెండ్ తో కలిసి పనిచేయడంబ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అంతా కూడా చాలా అంకితభావంతో పనిచేశారు. థియేటర్స్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.