పోసాని కృష్ణమురళీకి మూడోసారి కరోనా
- నిన్ననే పూణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని
- అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు
- ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మాస్కులు ధరించడంతో పాటు కరోనాకు సంబంధించిన పలు నిబంధనలను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.