'దసరా' డైరెక్టర్ కి బీఎమ్ డబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత!
- ఈ నెల 30వ తేదీన విడుదలైన 'దసరా'
- వారం రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా
- కరీంనగర్ వేదికగా సక్సెస్ సెలబ్రేషన్స్
- భారీగా తరలివచ్చిన అభిమానులు
ఈ స్టేజ్ పై దీక్షిత్ శెట్టితో కలిసి నాని మాస్ స్టెప్పులు వేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించినందుకు శ్రీకాంత్ ఓదెలకి నిర్మాత సుధాకర్ చెరుకూరి 'బీఎమ్ డబ్ల్యూ' కారును గిఫ్ట్ గా ఇస్తున్నట్టుగా సుమ ప్రకటించింది. అందుకు సంబంధించిన 'కీ'ని ఆయన శ్రీకాంత్ కి ఈ స్టేజ్ పై అందజేశాడు. ఆ సమయంలో స్టేజ్ ఉన్న మిగతా వాళ్లంతా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.