దండోరా వేసి 'బలగం' సినిమాను ఫ్రీగా చూపిస్తుండటంపై పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు
- సంచలన విజయాన్ని నమోదు చేసిన 'బలగం'
- గ్రామాల్లో ఫ్రీషోలు వేస్తున్న వైనం
- తమకు నష్టం వస్తుందంటూ నిజామాబాద్ ఎస్పీకి దిల్ రాజు ఫిర్యాదు
దీంతో, దిల్ రాజు పోలీసులను ఆశ్రయించారు. గ్రామాల్లో ఉచితంగా సినిమాను ప్రదర్శించడం వల్ల తమకు భారీ నష్టం వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచితంగా సినిమాను ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.