రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా?: పవన్ కల్యాణ్
- అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై దాడి
- తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
- బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని సూచన
- దాడిపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలన్న జనసేనాని
ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.