సోషల్ మీడియాలో తిరుగులేని మహేశ్ బాబు
- మహేశ్ బాబుకు ఫేస్ బుక్ లో 15 మిలియన్ల ఫాలోవర్లు
- ట్విట్టర్ లో 13.2 మిలియన్లు
- ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్లు
- ఓవరాల్ గా 38.3 మిలియన్లు
- సౌత్ లో మరే హీరోకు దక్కని ఘనత
- ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ మహేశ్ కు కోటికి పైగా ఫాలోవర్లు
ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేశ్ బాబును అనుసరిస్తున్నారు. ప్రతి సోషల్ మీడియా వేదికపైనా మహేశ్ కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం విశేషం. మరే సౌత్ హీరోకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. ఈ రికార్డుతో సూపర్ స్టార్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.