నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం... ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందించిన చంద్రబాబు
- రెండ్రోజుల కిందట దినేశ్ రెడ్డితో వైష్ణవి రెడ్డి వివాహం
- నేడు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- ఆశీస్సులు అందించిన టీడీపీ అధినేత
నూతన వధూవరులు వైష్ణవి రెడ్డి, దినేశ్ రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. అనంతరం కిశోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.