ఓటీటీలోకి వచ్చేస్తున్న 'పఠాన్'.. ఎప్పటి నుంచి ఎందులో అంటే..?
- షారుఖ్, దీపికా పదుకొణే జంటగా 'పఠాన్'
- వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం
- రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ప్రారంభం
ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయింది. రేపు (మార్చి 22) ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'పఠాన్'... ఓటీటీలో మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.