భార్యతో కలిసి మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేఎల్ రాహుల్
- గత నెలలో ఓ ఇంటివాడైన కేఎల్ రాహుల్
- బాలీవుడ్ నటి అతియాశెట్టితో వివాహం
- జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన రాహుల్ దంపతులు
తాజాగా మహారాష్ట్రలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాబలేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని కేఎల్ రాహుల్, అతియా శెట్టి సందర్శించారు. ఆలయంలోని శివలింగానికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్, అతియా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. అర్చకులు కేఎల్ రాహుల్ దంపతులకు తీర్థప్రసాదాలు అందించారు.