దగ్గుబాటి సురేశ్ బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు
- ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ బాబు, రానా
- తండ్రీకొడుకులపై నాంపల్లి కోర్టును ఆశ్రయించిన వ్యాపారవేత్త
- స్థలం విషయంలో బెదిరిస్తున్నారని ఆరోపణ
- సురేశ్ బాబు, రానాలకు కోర్టు సమన్లు
ఈ విషయంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్పందించడంలేదంటూ, ప్రమోద్ కుమార్ నేరుగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రమోద్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదు కాగా... విచారణకు రావాలంటూ కోర్టు సురేశ్ బాబు, రానాలకు సమన్లు జారీ చేసింది.