తారకరత్న ఆరోగ్యంపైనా నీచ రాజకీయాలు చేస్తారా?: రోజాపై మంతెన ఫైర్
- లోకేశ్ పాదయాత్రపై రోజా సెటైర్లు
- లోకేశ్ ది ఐరన్ లెగ్ అని వెల్లడి
- అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యలు
- రోజాకు డ్యాన్సులు, బూతులు తప్ప ఏం తెలుసన్న మంతెన
దీనిపై ఎమ్మెల్సీ మంతెన ఘాటుగా స్పందించారు. డ్యాన్సులు, బూతులు తప్ప మంత్రి రోజాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ నీచ రాజకీయాలు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. బాబాయ్ ని చంపినవారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు కొత్త కాదని అన్నారు. లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.