రవితేజ పుట్టిన రోజు కానుక.. ‘రావణాసుర’ గ్లింప్స్ వీడియో
- సుధీర్ వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రం
- ప్రతినాయక పాత్రలో సుశాంత్
- ఏప్రిల్ 7న విడుదల కానున్న చిత్రం
ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ నటిస్తున్నాడు. రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.