యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించిన నాగార్జున, పూజాహెగ్డే
- ఇప్పటివరకు సినిమాల్లో కలిసి నటించని నాగ్, పూజ
- ఓ సాఫ్ట్ డ్రింక్ కోసం జతకట్టిన వైనం
- అర్జున్ మాలిక్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటన షూటింగ్
కాగా, ఘోస్ట్ తర్వాత నాగ్ నుంచి మరో చిత్రం రాలేదు. 'ధమాకా' రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో ఆయన తన తదుపరి ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో అఖిల్ కూడా నటిస్తున్నాడు. ఇక పూజా హెగ్డే... మహేశ్ బాబు-త్రివిక్రమ్ మూవీలో కనువిందు చేయనుంది.