బీఆర్ఎస్ లో చేరుతున్న ఏపీ నేతలపై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ లో చేరుతున్న రావెల, తోట చంద్రశేఖర్, పార్థసారథి
- ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పార్టీలో చేరుతున్నారని పాల్ మండిపాటు
- రావెల కిశోర్ పెద్ద అవినీతిపరుడని విమర్శ
ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పక్కన చేరడం దారుణమని అన్నారు. కేసీఆర్ పార్టీలో కుక్కలు, నక్కలు, నీచుల మాదిరి చేరుతున్నారని దుయ్యబట్టారు. కోట్ల రూపాయలకు ఆశపడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రావెల కిశోర్ బాబు పెద్ద అవినీతిపరుడని అన్నారు. తోట చంద్రశేఖర్ ను కాపు సమాజం వెలివేయడం ఖాయమని చెప్పారు.