నయనతారపై ట్రోలింగ్.. మండిపడ్డ చిన్మయి
- నయన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో విమర్శలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి
- ఇలాంటి వారిని దూరం పెట్టాలని వ్యాఖ్య
ఈ సందర్భంగా వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజెన్లు వీరిపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లను దూరం పెట్టాలని ఆమె అన్నారు. వారి వల్ల ఎలాంటి ఉపయోగం తేదని విమర్శించారు.