Anupama Parameshwaran: అనుపమను చూస్తే అందం అసూయ పడాల్సిందే .. లేటెస్ట్ పిక్స్!
![Anupama Latest Pics](https://imgd.ap7am.com/thumbnail/cr-20221219tn639ff99685884.jpg)
- యూత్ లో అనుపమకు మంచి క్రేజ్
- అనుపమలో ఆమె కళ్లే ప్రత్యేక ఆకర్షణ
- గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు
- ఈ నెల 23న వస్తున్న '18 పేజెస్'
యంగ్ హీరోల జోడీగా ఇమిడిపోయే కుదురైన రూపం అనుపమ పరమేశ్వరన్ సొంతం. ఆకర్షణీయమైన కళ్లు ఉన్న హీరోయిన్స్ జాబితాలో అనుపమ కూడా కనిపిస్తుంది. విశాలమైన ఆ కళ్లతోనే యూత్ ను ఆమె థియేటర్స్ కి లాగేస్తుంది. తన దృష్టిలో అందం ... అభినయం ఉన్న హీరోయిన్ అనుపమ అని దిల్ రాజు వంటివారే కితాబు ఇవ్వడం విశేషం.
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr639ff9798dc70.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr639ff9876b663.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr639ff992e4253.jpg)