జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమా
- మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో భారీ చిత్రం
- హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చిత్రం
- జనవరి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్
మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుందని తెలిపింది. అభిమానులతో మరిన్ని సూపర్ ఎగ్జయిటింగ్ అప్ డేట్లను పంచుకుంటామని హారిక హాసిని క్రియేషన్స్ తెలిపింది. కాగా, ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.