చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు
- ర్యాలీగా అనంతపురం వచ్చి ఎస్పీని కలిసిన చంద్రశేఖరరెడ్డి
- ఆవేదనతో చంద్రబాబు కుటుంబంపై ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలన్న ఎమ్మెల్యే సోదరుడు
- పార్టీ శ్రేణులు, ప్రజల తరపున క్షమాపణ చెప్పిన చంద్రశేఖరరెడ్డి
తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరపున, పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్టు చంద్రశేఖరరెడ్డి తెలిపారు.