చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' పాటను ఆస్వాదించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య'
- బాబీ దర్శకత్వంలో చిత్రం
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
- రేపు తొలి పాట విడుదల
- పాటను ముందే చూసిన పవన్
దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.