చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు
- చిరంజీవి ప్రధాన పాత్రలో 'వాల్తేరు వీరయ్య'
- బాబీ దర్శకత్వంలో మాస్ ఎంటర్టయినర్
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
- ఈ నెల 23న తొలి పాట విడుదల
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజిలో హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో, 'వాల్తేరు వీరయ్య' పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.