మహేశ్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రభాస్... వీడియో ఇదిగో!
- సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
- తీవ్ర విషాదంలో టాలీవుడ్
- మహేశ్ బాబును పరామర్శిస్తున్న ప్రముఖులు
- కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రభాస్
ప్రభాస్ తో పాటు యువ హీరో అఖిల్ అక్కినేని, దర్శకుడు మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు తమన్ కూడా మహేశ్ ను కలిసి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు... తన తండ్రి మరణానికి దారితీసిన పరిస్థితులను వారికి వివరించారు.