చెన్నైలో హీరో విశాల్ నివాసంపై దాడి... పోలీసులకు ఫిర్యాదు
- ఎర్రరంగు కారులో వచ్చిన దుండగులు
- విశాల్ ఇంటిపై రాళ్లు విసిరిన వైనం
- ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసం
- అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్న విశాల్
- మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
కాగా, దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు. అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్న విశాల్ తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుకుని, మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. సీసీటీవీ ఫుటేజి వీడియోను కూడా పోలీసులకు అందించారు.
హీరో విశాల్ నివాసం అన్నానగర్ లో ఉంది. విశాల్ ఈ ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు.