ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోమారు రిమాండ్ పొడిగింపు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా అనంతబాబు
- ఇదివరకు విధించిన రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరచిన పోలీసులు
- అక్టోబర్ 7 వరకు రిమాండ్ పొడిగించిన న్యాయమూర్తి
దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మరోపక్క, హత్యకేసులో నిందితుడిగా వున్న ఆయనను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.