సితారతో కలిసి బుల్లితెరపై కనిపించబోతున్నాను... ఇదో అద్భుతమైన జ్ఞాపకం: మహేశ్ బాబు
- జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్
- రేపు స్పెషల్ ఎపిసోడ్
- సితారతో కలిసి సందడి చేసిన మహేశ్ బాబు
- జీ తెలుగు చానల్ కు కృతజ్ఞతలు
డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు షోలో పాల్గొంటున్న అందరు పోటీదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబరు 4 (ఆదివారం)న ప్రసారం కానుందని మహేశ్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా పంచుకున్నారు.