బోరిస్ జాన్సన్ నా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించడం లేదు: రిషి సునాక్
- ప్రధాని రేసులో వెనకబడి పుంజుకున్న రిషి సునాక్
- పార్టీ గేట్ కుంభకోణంపై విచారణ ప్రభుత్వ ప్రక్రియ కాదని స్పష్టీకరణ
- తాను ప్రధాని అయ్యాక స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్న రిషి
వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలు పాటించే తాను ప్రధాని అయిన వెంటనే మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్నారు. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాద వంటివి రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. కాగా, రిషి సునాక్‌కు పోటీగా లిజ్ ట్రస్ బరిలో ఉన్నారు.