కుమారుడితో కలిసి జగన్‌ను కలిసిన అవంతి శ్రీనివాస్.. ఫొటో ఇదిగో
- అవంతికి కుమారుడు నందేశ్‌తో పాటు కూతురు ప్రియాంక
- అవంతి గ్రూప్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న నందేశ్
- కుమారుడిని వెంటబెట్టుకుని రావడంతో నెలకొన్న ఆసక్తి
అవంతి వారసుడిగా నందేశ్ ఇప్పటిదాకా అసలు బయటకే రాలేదనే చెప్పాలి. అవంతి గ్రూప్ పేరిట కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్న నందేశ్... తాజాగా సీఎం జగన్‌తో భేటీకి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అవంతి శ్రీనివాస్‌కు నందేశ్‌తో పాటు ప్రియాంక అనే కూతురు కూడా ఉన్నారు.