కామన్‌వెల్త్ క్రీడల్లో ప్రమాదానికి గురైన భారత మహిళా సైక్లిస్ట్.. వీడియో ఇదిగో!
- 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో కింద పడ్డ మీనాక్షి
- ఆమె పైనుంచి వెళ్లిపోయిన మరో సైకిల్
- గాయపడిన ఆమెను స్ట్రెచర్ పై తరలించిన వైనం
ఇదే సమయంలో న్యూజిలాండ్ కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ మీనాక్షి పైనుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ క్రమంలో బ్రయోనీ కూడా సైకిల్ మీద నుంచి కింద పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మీనాక్షిని స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. ప్రమాదానికి గురైన మీనాక్షి, బ్రయోనీలను పోటీ నుంచి తప్పించారు. మీనాక్షి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.