పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చైతూ!
- పోలీస్ పాత్రలపై మళ్లీ పెరుగుతున్న మోజు
- 'ది వారియర్' లో పోలీస్ గా కనిపించిన రామ్
- ఆశించిన స్థాయిలో కనిపించని రెస్పాన్స్
- వెంకట్ ప్రభు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చైతూ
కానీ ఇటీవల కాలంలో మళ్లీ పోలీస్ పాత్రలపై మోజు పెరుగుతుందేమో అనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన 'ది వారియర్' సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రిజల్టు పరంగా చూసుకుంటే ఫరవాలేదు అనిపించుకుంది.
ఇక తాను కూడా వెంకట్ ప్రభు దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రనే చేస్తున్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో చైతూ చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అన్నాడు. సాధారణంగా చైతూని సాఫ్ట్ రోల్స్ లో చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. మరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులు ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.