సింగపూర్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ శుభారంభం
- వరుస సెట్లతో విజయం దక్కించుకున్న సైనా
- సింధు, ప్రణయ్‌లకూ విజయం
- స్వదేశీ ఆటగాడి చేతిలో కిడాంబి ఓటమి
ఈ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. కిడాంబి శ్రీకాంత్ ఓడిపోగా.. అతడిని మట్టి కరిపించి భారత షట్లర్ మిథున్ మంజునాథ్ రికార్డు విక్టరీని నమోదు చేశాడు. పీవీ సింధు, ప్రణయ్‌లు కూడా తొలి రౌండ్‌ను నెగ్గారు. భారత్ తరఫున తొలి రౌండ్‌లో మెజారిటీ విక్టరీలే నమోదు కాగా... కిడాంబి శ్రీకాంత్ మాత్రం ఓడిపోవడం గమనార్హం.