మాస్టర్స్‌లో డిస్టింక్షన్‌తో పాసైన జగన్ కూతురు హర్షిణి రెడ్డి.. పట్టా తీసుకున్న వీడియో ఇదిగో
- ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యనభ్యసించిన హర్షిణి రెడ్డి
- మాస్టర్స్ పూర్తి చేసిన జగన్ తనయ
- తల్లిదండ్రుల సమక్షంలోనే పట్టా పుచ్చుకున్న వైనం
కూతురు మాస్టర్స్ పూర్తి చేసి పట్టా పుచ్చుకునే కార్యక్రమం(స్నాతకోత్సవం)లో పాలుపంచుకునేందుకు ఇప్పటికే జగన్ దంపతులు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నారు. హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకునే వీడియోపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.