హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్
- లంగావోణీలో సంప్రదాయబద్ధంగా శ్రీకాంత్ కూతురు
- ఇప్పటికే హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ కుమారుడు
తాజాగా శ్రీకాంత్, ఊహ, రోహన్, మేధలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన వీరితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. మరోవైపు ఎరుపురంగు లంగావోణీలో మేధ ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించింది. మేధ ఎలా ఉందో కింది వీడియోలో చూడండి.