ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏనుగు' సెన్సార్ పనులు పూర్తి
- అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా 'ఏనుగు'
- సింగం ఫేమ్ హరి దర్శకత్వం
- U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
- జులై 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్
తెలుగు, తమిళ భాషల్లో ఈ భారీ చిత్రం జులై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.