కర్నూలు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్ కౌశల్... బెస్ట్ విషెస్ చెప్పిన టాలీవుడ్ దర్శకుడు
- ఇటీవలే కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ అయిన సిద్ధార్థ్ కౌశల్
- సాధారణ బదిలీల్లో భాగంగానే కర్నూలు జిల్లాకు బదిలీ
- కౌశల్ బాధ్యతల స్వీకరణపై స్పందించి ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు
ఇప్పటికే రెండు, మూడు జిల్లాలకు ఎస్పీగా పనిచేసిన కౌశల్‌ను సాధారణ బదిలీలలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇటీవలే కర్నూలు జిల్లాకు బదిలీ చేసింది. ఈ బదిలీపై దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.