లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ 'పులి-మేక'... జీ5, కోన ఫిలిం కార్పొరేషన్ భాగస్వామ్యంలో కొత్త వెబ్ సిరీస్
- నేడు హైదరాబాద్ లో ప్రారంభం
- క్లాప్ కొట్టిన దర్శకుడు బాబీ
- కెమెరా స్విచాన్ చేసిన అనిల్ రావిపూడి
- 'పంతం' ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో పులి-మేక
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న 'పులి - మేక’ వెబ్ సిరీస్ పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ విచ్చేశారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.
.