సురభి నాటక కళాకారుడు నాగేశ్వరరావు కన్నుమూత
- నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్న బాబ్జి
- కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం
- హైదరాబాద్‌లోని నివాసంలో తుది శ్వాస విడిచిన వైనం
నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్న కళాకారుడిగా సురభి బాబ్జికి మంచి గుర్తింపు ఉంది. పేరు నాగేశ్వరరావు అయినా సురభి నాటక కళతో ఆయన పేరు సురభి బాబ్జిగా మారిపోయింది.