కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై పవన్ కల్యాణ్ స్పందన
- పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
- కేంద్రం నిర్ణయంతో తగ్గిన పెట్రో ధరలు
- సామాన్యుడికి ఎంతో ఊరట అన్న పవన్
- ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, వర్షాకాలం రాకముందే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.