క్రికెట్ స్టేడియం నిర్మాణంపై సీఎం జగన్ కు ఉండవల్లి లేఖ
- రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియంను నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వం
- కాలేజీలో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు, ప్రజా సంఘాలు
- సెంట్రల్ జైలు స్థలంలో నిర్మాణం చేపట్టాలన్న ఉండవల్లి
ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తాను వ్యతిరేకమని సీఎంకు రాసిన లేఖలో ఉండవల్లి స్పష్టం చేశారు. సెంట్రల్ జైలు స్థలంలో స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. మరి ఈ అంశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.