ఇంగ్లిష్ లో బొత్స ఇంటర్వ్యూ.. పాత వీడియో వైరల్ చేస్తూ, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
- బొత్సకు విద్యాశాఖను కేటాయించిన జగన్
- గతంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను వైరల్ చేస్తున్న నెటిజన్లు
- మన విద్యాశాఖ మంత్రి పలుకులు అంటూ ట్రోలింగ్
ఈ వీడియో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడారు. 'మన విద్యాశాఖ మంత్రి పలుకులు' అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.