'ఆర్ఆర్ఆర్' టీమ్ కు దిల్ రాజు ఇచ్చిన పార్టీలో సందడి మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!
- 'ఆర్ఆర్ఆర్' నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్న దిల్ రాజు
- నిన్న రాత్రి ఎన్ కన్వెన్షన్ లో పార్టీ ఇచ్చిన దిల్ రాజు
- 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేసిన రాజమౌళి, అనిల్ రావిపూడి
హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి తారక్, చరణ్, రాజమౌళి, మరో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సభ్యులు, ఇతర టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో రాజమౌళి, అనిల్ రావిపూడి 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.