కాగితాలు చించి ఉపాసనపై వేసిన ఫ్యాన్స్.. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చెర్రీ భార్య.. వీడియో ఇదిగో
- హైదరాబాద్‌లోని భ్రమరాంభ థియేటర్‌కు చరణ్ దంపతులు
- థియేటర్లో ఫ్యాన్స్ హంగామా
- వారితో కలిసి కాగితాలు విసిరేసిన ఉపాసన
దీంతో ప్రేక్షకులతో కలిసి ఉపాసన కూడా ఎంజాయ్ చేసింది. కింద పడిన కాగితపు ముక్కులను తీసుకుని ఆమె కూడా పైకి విసిరేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, అంతకు ముందు భ్రమరాంభ థియేటర్‌లో రామ్ చరణ్ దంపతులు కాలు పెట్టిన సమయంలో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.