ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి: జీవీఎల్
- కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు
- రాజ్యసభలో పెట్రో ధరలపై మాట్లాడిన జీవీఎల్
- సుంకం తగ్గించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు
- రాష్ట్రాలతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయని జీవీఎల్ వెల్లడించారు. ఇప్పటికైనా ఆయా రాష్ట్రాలు ఇంధన ధరలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.