ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాగబాబు... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ
- మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం వద్ద భారీ సభ
- అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- సభలో పవన్ కీలక ప్రకటనలు చేసే అవకాశం!
ఈ నేపథ్యంలో, ఇప్పటం గ్రామం వద్ద సభా ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, సినీ నటుడు నాగబాబు పరిశీలించారు. ఆయన వెంట పలువురు జనసేన నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించి పలు సూచనలు చేశారు. కాగా, ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ వేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు.


.