హీరోయిన్ లేని సినిమాలో ప్రభుదేవా
- కొత్త దర్శకుడికి అవకాశం
- శామ్ రోడ్రిగ్స్ తో సినిమా
- 'ముసాషి'గా టైటిల్ ఖరారు
అయితే, ఈ సినిమాకో విశేషం ఉందట. అదేమిటంటే, ఇందులో హీరోయిన్ వుండదట. ప్రభుదేవాను పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా చూపించనున్న ఈ సినిమాను జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. జాన్ విజయ్, వీటీవీ గణేశ్, మహేంద్రన్, ప్రసాద్ ఎస్ఎన్, బినూపప్పు, అరుళ్ దాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజ్ఞేశ్ చాయాగ్రహణం అందించనున్నారు.