నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ సీఎస్ కు రోజా వినతి
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
- నగరి అంశాన్ని సీఎస్ కు నివేదించిన రోజా
- తిరుపతితో నగరి ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని వ్యాఖ్య
ముఖ్యంగా, నగరి నియోజకవర్గంలోని ఆస్తి పన్ను చెల్లింపులు తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పేరిటే జరిగాయని రోజా తెలిపారు. ఈ సందర్భంగా, నగరిని బాలాజీ జిల్లాలో చేర్చాలంటూ నియోజకవర్గంలోని మండలాలు, పురపాలక సంఘాల కార్యవర్గాలు చేసిన తీర్మానాల ప్రతులను కూడా రోజా సీఎస్ సమీర్ శర్మకు అందజేశారు.