పునీత్ రాజ్ కుమార్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేసిన ప్రభాస్
- మార్చ్ 17న విడుదల కాబోతున్న పునీత్ చివరి చిత్రం
- అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నామన్న ప్రభాస్
- వీ మిస్ యూ సర్ అంటూ భావోద్వేగం
''జేమ్స్' రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్' అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రం మార్చి 11న విడుదల కానుంది.