Botsa Satyanarayana: బొత్స కుమారుడి పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ సందడి

Chiranjeevi and Balakrishna came to Botsa son marriage

  • హైదరాబాదులో బొత్స కుమారుడి పెళ్లి
  • తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • పెళ్లికి వచ్చిన బీజేపీ నేత ఈటల

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లి హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా విచ్చేశారు. సినీ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూడా పెళ్లికి వచ్చి సందడి చేశారు. చిరంజీవి క్లాసిక్ లుక్ లో కనిపించగా, బాలయ్య కుర్తాలో మెరిశారు. వీరిద్దరూ వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు ఈ పెళ్లికి తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వధూవరులను ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News