ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలని దేవుడిని కోరుకుంటున్నాను: హీరో నిఖిల్ ఆవేదన
- కరోనా మహమ్మారి ప్రభావం కెరీర్లపై బాగా పడుతోంది
- నాలుగు సినిమాలకు ఒప్పుకున్నా
- విడుదల తేదీలన్నీ మా నియంత్రణలో లేకుండా పోయాయి
అయితే, వాటి విడుదల తేదీలన్నీ తమ నియంత్రణలో లేకుండా పోయాయని నిఖిల్ చెప్పాడు. ఈ పరిస్థితుల నుంచి బయట పడేయాలని, సినిమాలను అనుకున్న సమయానికి విడుదల చేసేలా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పాడు.