టెస్ట్ జట్టు కెప్టెన్ గా అతడు సరైనోడు: సునీల్ గవాస్కర్
- వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు సూచన
- చక్కగా రాణిస్తాడనే ఆశాభావం
- మన్సూర్ అలీఖాన్ ప్రస్తావన
దీంతో మాజీ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (24) సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డారు. పంత్ అయితే జట్టును సమర్థవంతంగా నడిపించగలడన్నారు. భారత జట్టు కెప్టెన్ బాధ్యతలను మన్సూర్ అలీ ఖాన్ పటౌడి చిన్న వయసులోనే చేపట్టి రాణించిన విషయాన్ని ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేశారు.