బాలయ్య 'అన్ స్టాపబుల్ షో'లో విజయ్ దేవరకొండ 'లైగర్' టీమ్ సందడి
- బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్' షో
- కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్న బాలయ్య
- సందడి చేసిన విజయ్ దేవరకొండ, పూరీ, చార్మీ
- జనవరి 14న ఎపిసోడ్ ప్రసారం
తాజాగా 'అన్ స్టాపబుల్ షో'లో విజయ్ దేవరకొండ లైగర్ టీమ్ పాల్గొంది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ ఈ షోకి విచ్చేశారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న ఆహా యాప్ లో ప్రసారం కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కానుంది.