ఏపీలో రాజకీయ పార్టీపై షర్మిల వ్యాఖ్యలు... మంత్రి బాలినేని స్పందన!
- రాజకీయ పార్టీని ఎక్కడైనా పెడతామని ఇటీవల వ్యాఖ్యానించిన షర్మిల
- ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన షర్మిల వ్యాఖ్యలు
- తామంతా వైయస్సార్ కుటుంబమేనన్న మంత్రి బాలినేని
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. షర్మిల, తామంతా వైయస్సార్ కుటుంబమని, అందరం ఒకటేనని చెప్పారు. ఏపీలో పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.